Bible Questions

Telugu

క్రీస్తు డాటా రిసోర్సస్ కంపనీ స్థానిక సంచికల మీదను, ప్రజలు తరచుగా అడిగే ప్రశ్నల మీదను, పుస్తకాలు, eBooks (e-పుస్తకాలు), వ్యాసాలు ప్రచురిస్తారు. మా లక్ష్యం Bible Study (బైబిల్ చదివే) వారి సంఖ్య పెంచడం మరియు బైబిల్ ప్రశ్నల ద్వారా విద్యను ప్రోత్సహించడం. మేము ఓర్పుగల, పరమత ద్వేషములు లేని, evangelical (సుశేష సంబంధమైన) సిద్ధాంతమును పాటిస్తాము. "బైబిల్ జీవం గలది, మరియు చురుకైనది" (హిబ్రూస్ 4:12) - మాటను మేము విశ్వసిస్తాము. దీని ఫలితం ఏమనగా, మాకు ప్రథమ ఆధారం బైబిల్, భగవంతుని యొక్క తప్పులు లేని, మనిషిని విశదపరచు మాట.

మా ధ్యేయం బైబిల్ ప్రశ్నలకు సమాధానములు ఇవ్వడంతో పాటు, ప్రశ్నకు సంబంధించిన బైబిల్ పదాలను, సమాధానముల పై వ్యాఖనం కూడా మిళితం చేయడం. విధంగా, బైబిల్ ప్రశ్నలకు సమాధానములు చదువుతూ మనము spiritual gift (ఆధ్యాత్మిక కానుక) ను విద్యలో భాగంగా ఉపయోగించుకొనవచ్చును.

మా కోరిక ఏమనగా, చదివే వారు వారి బైబిల్ ప్రశ్నలకు మేము ప్రచురించిన studying the Bible scriptures (బైబిల్ ఉల్లేఖనలు చదివి), మరియు మా వ్యాఖనములు చదివి వాటిని అర్థం చేసుకుని ఆయా ప్రశ్నలకు సమాధానము తెలుసుకోవచ్చు.   దీని వలన ప్రజలు స్థానిక సంచికల గురించి వారి స్థితిని తెలుసుకోవచ్చును.  వారు బైబిల్ను విధంగా అర్థం చేసుకున్నారో, వారికి వారే నిర్ణయించుకోగలరు. మా వెబ్సైట్ మీకు సమాచారము అందించి మీ బైబిల్ ప్రశ్నలను ఉచితమైన రీతిలో సమాధానపరచుకోవటానికి తయారు చేయబడినది.

బైబిల్ ఒక క్లిష్టమైన పుస్తకము. దానిని అర్థం చేసుకోవడం కొంచం కష్టసాధ్యమైన పనే. అందువలన, ప్రశ్నలు రావడం సహజమే. మేము బైబిల్ ప్రశ్నలను ప్రోత్సహిస్తాము, ఎందుకంటే పద్ధతి లోనే మనం విద్యను పెంపొందించుకోగలము. మనిషైనా, అబద్ధమును విశ్వాసించడానికి తయారు కాడు. ప్రపంచంలో మా స్థానము మాకు ముఖ్యము కాదు, మీ పునర్నివేశమును మేము మనసారా ఆహ్వానిస్తాము, విశేషముగా మీ బైబిల్ ప్రశ్నలను.

మా వెబ్సైట్ లోని అసమానమైన వైఖరి ఏమనగా, బైబిల్ ప్రశ్నలకు సమాధానుములు ఇవ్వాలనే మా ఉత్సాహం, ప్రజల బైబిల్ ప్రశ్నలను చర్చించాలనే ఆశ. మా blog (బ్లాగు) ను కూడా ఒక సారి చూడండి, అక్కడ మీరు మీ బైబిల్ ప్రశ్నలను సంధించడమే కాకుండా, వేరే ప్రజల ప్రశ్నల మీద మీ ఆలోచనలు, దృష్టిని గురించి, లేదా బైబిల్ ప్రస్తుత సంఘటనలకు విధంగా ముడిపడి ఉందో తెలుపవచ్చును.

మరియు, మీ వద్ద మరింత నిశితమైన బైబిల్ ప్రశ్నలు ఉండవచ్చు, వాటిని మీరు మరింత నిశితంగా పరిశీలించాలని అనుకోవచ్చు. అప్పుడు మీరు మీ బైబిల్ ప్రశ్నలను నిస్సందేహంగా here (ఇక్కడ) మమ్ములని అడుగవచ్చు. మేము మా శాయశక్తులా ప్రయత్నించి మీ ప్రశ్నలకు సరియైన సమాధానాలు మీకు మెయిల్ ద్వారా తెలుపచేయగలము. విషయమును గురించి మరిన్ని ప్రశ్నలు గనక మాకు వచ్చినట్లయితే మేము మీ ప్రశ్నలను వెబ్సైట్లో పొందుపరచగలము.

అందువలన, మీకు primary Christian doctrines (ప్రాథమిక క్రీస్తు సిధ్ధాంతములు),  Church (చర్చి), spiritual gifts (ఆధ్యాత్మిక కానుకలు), relationships (సంబంధములు), చివరి రోజులు, లేదా ప్రస్తుత సంఘటనల గురించి ఎటువంటి సందేహం వచ్చినా నిస్సందేహంగా మా blog (బ్లాగు) లో మీ ప్రశ్నలను అడగగలరు, లేదా మాకు ఒక personal email (వ్యక్తిగత మెయిల్) పంపగలరు. మా గురించి మరిన్ని వివరాల కోసం About Page (అబౌట్ పేజ్) మీద క్లిక్ చేయండి.

వ్యాసములోని అన్ని లింక్స్ ఆంగ్లభాష లో రాయబడినవి.